Aavakaaya.in | World of Words
ఓసారి దివంగత ప్రధాని నరసింహారావు మాట్లాడుతూ “మధ్యతరగతి బతుకు ఆరడుగుల మనిషి ఐదడుగుల రగ్గు కప్పుకున్నట్టుగా ఉంటుం”దన్నారు. తలకప్పుకుంటే కాళ్ళు బైటకొస్తాయి. కాళ్ళు కప్పుకుంటే తల బైటపడుతుంది. అయితే అది 1996 మాట. కొత్త శతాబ్దం మొదటి దశకంలో ఈ పరిస్థితి…