మానవత్వపు భంగపాటు

అమ్మ లాలనను ఇంకా మరచిందో లేదో గానీ  అపుడే ఓ ఇంటి పాలనను అందుకుందది    మది తలపులను, గడియపెట్టిన ఇంటి తలుపులను దాటనీయని విద్య నేర్చింది    అద్దం లాటి ఆ చెక్కిళ్ళపై పడిన ఐదువేళ్ళ ముద్రలు    అద్దంలా…