మీరు వివేకానందుని వలె వచ్చినచో ..!!

శ్రీ మళయాళ స్వామి సర్వ సమ భావ సంపన్నమైన బ్రహ్మ విద్యా ప్రచారము చేసారు. సంఘ శ్రేయస్సే  ప్రథమ కర్తవ్యంగా ఆయన స్థాపించి, నడిపిన పారమార్థిక సమాజములు అన్నీ సర్వ జనామోదము పొందాయి.అనతి కాలంలోనే ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించింది.…