డిల్లీలో దాలినాయుడు

  తాను పుట్టి బుద్దెరిగి నలబయ్యైదేళ్ళు దాటీవరకూ విజయనగరం కోటకన్నా విశాలమైన కట్టడాన్ని గాని, గంటస్తంభం కన్నా దర్జాగా ఉన్న కట్టడాన్ని గాని చూడని దాలినాయుడు, డిల్లీలో మూడు రోజులూ తిరిగి కుతుబ్‌మీనార్, ఎర్రకోట, ఇలాటివన్నీ వింత వింతగా చూసేడు. వీటికి…