మన వేద వాజ్ఞ్మయంలో ఇంద్రుడు సాధకులకు ఒక ముఖ్య పరీక్షాధికారి. ఎవరు ఈతను పెట్టే పరీక్షలలో ఉత్తీర్ణులో వారికి కల్పాంతంలో ఇంద్ర పదవిని ఇస్తారు. ప్రధాన మంత్రి పదవి కూడా ఇటువంటిదే. కాని దురదృష్టవశాత్తు ఈ పదవి విలువను సోనియా గాంధీ, మన్మోహనుడు ఊహించని రీతిలో దిగజార్చారు. …