Aavakaaya.in | World of Words
తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదటి నాలుగు నెలలో ఎన్టీఆర్ రాజమండ్రి వచ్చినపుడు ఆయన సభకు వెళ్ళాను సభను ఆసాంతం ఒక్క సారి చూసి “నేల ఈనిందా” అని ఉద్వేగం గా బిగ్గర గా పలికారు ఆయన. దీనికి స్పందన ఊహించని…