యియ్యాల్టి రామాయనం – సెరనాగతి

అప్పన్న: అంత తప్పు సేసేసిన ఆ రావనున్ని కూడా సెరనాగతి సేత్తే సేమిన్చేత్తనన్నడా రావుడు.  ఎంత పెమాదం అది! రాజన్న: పెమాదం ఎందుకు అలా సెరనాగతి సేసినోడు ఓడి పోయాడనే అద్దం. ఓడిపోయినాడు ఏన్జేత్తాడు? అప్పన్న: అదే ఆ రాములోరికీ నీకు…

యియ్యాల్టి రామాయనం – తేగం

అప్పన్న: మొన్నీమద్దెన ఇన్నాను పెనబ్ బాబు రాష్ట్రపతి అయిపోతాడని. మొన్న రామాయణంలో ఇన్నట్టు సోనియా అమ్మ రావుడు ఇబీసనుడికి  సేసినట్టు ఎవరికీ తెలియకుండా ఎప్పుడో పెనబ్ బాబుకి రాష్ట్రపతి పదవి ఇచ్చేసినదా? రాజన్న :  సేసేసే ఉండొచ్చు లేదా పెనబ్ బాబు…

యియ్యాల్టి రామాయనం – పాయోపవేసం

రాజన్న : సచ్చిపోతానికి పాయోపవేసం ఎందుకురా ?  నాకు బొత్తిగా తెలియలే ?? అప్పన్న: పాయోపవేసం అంటే సచ్చిపోడానికి పడుకోడం ! రాజన్న : సచ్చిపోడానికి పడుకుటే సచ్చిపోతారేటి?  అలాగైతే మా పెద్ది గత నాలుగు మాసాలు పడుకొనే ఉండేది. తినేది…

యియ్యాల్టి రామాయనం – రాజబోగం

అప్పన్న : కంటి సూపుతో సంపెత్త అన్న మాట రామయనంలో నే ఉన్న దంట  నీకు తెల్సా రాజన్న: నాకు  తెల్దు, నువ్వు రామాయనానికి ఎల్తం మొదలెట్టాక నాకెందుకో రాడానికి కుదరట్లేదు అప్పన్న: లకస్మనుడు సుగ్రీవుడి కొమ్పకొచ్చి సుర సుర సూపులు…

యియ్యాల్టి రామాయనం – సాటుమాటు సంపుడు

రాజన్న: వురేయ్ అప్పన్న నువ్వంటిచిన ఇసయం సాల బాగుంది రా.  ఓ వారం నుంచి ఆ సేగంటాయన సెప్పె రామాయనానికి ఎల్తన్న. మా సెడ్డ తెలుగులో సేపుతున్నడాయన. అప్పన్న: నీకిప్పుడు అద్దమైండా నేను రామాయనానికి ఎందుకు ఎల్తానో ? రాజన్న: ఔనోరే…

యియ్యాల్టి రామాయనం – రామ రాజ్యం

అప్పన్న :  ఎరా! అందరూ రామ రాజ్యం తెత్తాం రామ రాజ్యం తెత్తాం అంటారు కదా మరి ఆ వాల్మీకోరు సెప్పినట్లు రాములోరి ఇగ్రహాన్ని కుర్సీలో పెట్టి దానికి అబిసేకం సేసి ఆయన్ని అక్కడ ఉంచి రోజూ నైవేద్దం పెట్టి ఆయన…