కూసే గాడిదలు, మేసే గాడిదలు, మోరెత్తని గాడిదలు

కాల్‌షీట్లు ఖాళీ ఉన్నప్పుడల్లా రాజకీయ కంకణం తొడుక్కునే పవన్‌కళ్యాణ్, నాలుగేళ్ళ నిద్ర తర్వాత, మురిగిపోయిన లడ్లలాంటి ప్యాకేజీ గురించిగాను తను చేస్తున్న పోరాటంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వానికి తప్పును సరిదిద్దుకునేందుకు 15 ఫిబ్రవరి దాకా టైమిచ్చాడు. నాలుగు సంవత్సరాలు తానా అంటే…

ఆమ్ఆద్మీనా, అంతా హవాయేనా?

2000-2001లో శంకర్ దర్శకత్వంలో అనీల్‌కపూర్‌తో నాయక్ అనే సినిమా వచ్చింది (తెలుగులో అర్జున్‌తో ఒకేఒక్కడు). ఆ కథలో ముఖ్యమంత్రితో ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఒక్క రోజు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చి, ఆ ఒక్కరోజులోనే ప్రజలకు మేలు కలిగించే పనులెన్నో చేసి, ఆ…

చిటపటలు-27 “పిలక పీకుళ్ళు – రాజకీయాలు”

“అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు” అనే వ్యవహార వాక్యం పిలక రాజకీయాల్లో మారిపోయింది. ముందుగా కాళ్ళావేళ్ళా బడటం. మాట వినకపోతే పిలక పట్టుకు పీకటం. స్థూలంగా చెప్పుకుంటే ఇదీ పిలక రాజకీయమంటే! మన రాజకీయాల్లో “పిలక రాజకీయ శకానికి” నాంది పలికింది…

కొత్త పచ్చడి!

  This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. ఆహార భద్రతను కల్పించలేమని తేల్చేసిన యూ.పి.ఏ సర్కార్, వారి వాళ్ళందరూ నోరు, కడుపు కట్టుకొని తయారు చేసిన దేశవాళీ తిండిని…

ధృతరాష్ట్రుడు ప్రధాని అయితే…

ఒకప్పుడు, తను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి బాధ్యత వహిస్తూ, రైల్వే మంత్రిగా తన పదవికి రాజీనామా చేసి లాల్ బహాదూర్ శాస్త్రి ఓ సత్సంప్రదాయానికి నాంది పలికారు. ఆ తర్వాత అలా నైతికబాధ్యత వహించిన మంత్రులు చాలా…

సీటు పోయిందా!

  “గురూ!” “శిష్యా!” “వందనాలు గురూ!” “బంధనాలు శిష్యా! సీటాసీనుడవు కమ్ము” “అహా! ఉన్న సీట్లు ఊడే కాలంలో నిలిచినంతనే సీటిప్పిప్పించడం మహ దొడ్డ గుణం!” “వెర్రోహం! పాయింటేమిటో చెప్పు శిష్యా!” “మీకు తెలియందేముంది గురూ! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎన్నో ప్రకంపనాలొచ్చాయి.”…

పోటు బడ్జెట్!

This is spoof news only. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. “హల్లో ఆల్! టీవీ జీరో సమర్పిస్తున్న బడ్జెట్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. పదండి అసెంబ్లీ కెళ్ళి అక్కడున్న మా ప్రతినిధి భిక్షపతితో…