“హల్లో! నేను రావణ్ భూస్వామి! వెల్కం టు టీవీ నెవర్. “ఏమిటీ కాంట్రవర్సిటీ” వారి గ్యాస్ అవర్ లో ఈరోజు డిస్కషన్‍కు మేం పిలిచిన ప్యానల్ మెంబర్స్ ను ఒక్కసారే చెప్పేస్తే మా వ్యూయర్ షిప్ మునిగిపోయే అవకాశముంది.…
Tag: రాజకీయ వ్యంగ్య రచనలు
కాకి దాహం
అనగనగా ఓ ఆంధ్రా కాకి. దానికి దాహం వేసింది. నీళ్ళకోసం తెలంగాణా, కోస్తా, రాయలసీమ జిల్లాలన్నీ వెతగ్గా, వెతగ్గా చివరకు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఒక కుండ కనిపించింది. కానీ, అందులో నీళ్ళు కాకికి అందనంత అడుగున వున్నాయి. ఆలోచించగా ఆలోచించగా కాకికి…
చిటపటలు-08 “మంత్రదండం”
ఏమైందో ఏమిటో మన ప్రధానికి…. మొన్నేమో తీవ్రవాదాన్ని ఎడాపెడా ఎదుర్కునేందుకు మరోసారి కంకణం కట్టుకున్నానని చెప్పారు. నిన్నేమో అవినీతిని అంతమొందించటానికి తన దగ్గర మంత్రదండమేదీ లేదని చెబుతున్నారు! మిస్టర్ ప్రైం మినిస్టర్ సార్, మంత్రదండం సంగతి తర్వాత. అసలు మీ కాళ్ళు…
చిటపటలు-04 “ఓదార్పు యాత్రలు”
చూడగా చూడగా, తాము అధికారంలో లేని రాష్ట్రాల్లోనే ఓదార్పు యాత్రలు చేపట్టాలని భావిస్తున్నట్లుంది కాంగ్రెస్. తాను భారతీయుడినని చెప్పుకోటానికి కూడా సిగ్గు”పడుతూ లేస్తూ” నిన్న తెల్లవారుఝామునే యు.పి.లోని గ్రేటర్ నోయిడాలో భూసేకరణ బాధితులను పరామర్శించి ధర్నాలో పాల్గోటానికి వెళ్ళాడట యువరాజు!…