విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికితీయాలని డిమాండ్ చేస్తూ, కోటి మంది ప్రజలతో, ఒక్క గోచీతో అర్ధనగ్నంగా నిరాహార దీక్ష చేయాలని బాబా రాందేవ్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. సుసంపన్నమైన భారతదేశానికి ఈ నల్లధనం ఎంతవరకు అవసరం అని విచారిస్తూ… నల్లధనం…
Tag: రాజకీయ వ్యంగ్య వ్యాసాలు
చిటపటలు-06 “దానవీరశూర మన్మోహన్”
1971 ఎన్నికలప్పుడు “గరీబీ హటావో” అనే నినాదంతో ఇందిరాగాంధి అధికారంలోకి వచ్చింది. ఇందిర అడుగుజాడల్లోనే రాజీవ్ గాంధీ కూడా “గరీబీ హటావో” అంటూ ప్రయత్నించాడు. ఆ వారసత్వంలోనే, ప్రస్తుత ప్రధాని మన్ మోహన్ సింగ్ కూడా ఉన్నారని మనకు తెలుసు. ముందుగా…
చిటపటలు-05 “వంకల డొంకతిరుగుళ్ళు”
ఎన్నికల ఫలితాలొచ్చిన ప్రతిసారీ మన నాయకులు వంకల కోసం వెదుకుతూ చెప్పే డొంకతిరుగుడు సమాధానాలు బలే విచిత్రంగా ఉంటాయి. మచ్చుకు కొన్ని : తమిళనాడు ఫలితాలపై కామ్రేడే ఏచూరి సీతారాం : “అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసారు”. ఆ కామ్రేడే,…
అన్నా హజారే-అంటే బేజారే!
“గురూ!” “తెలిసిందేలే శిష్యా! అన్నా హజారే అనే యుపీయే సర్కార్ బేజార్ గురించేగా?” “వారెవ్వా! ఏం దూరదృష్టి గురూ! “ “దురదృష్టం గాడిదలా తంతుంటే ముదనష్టులకు మిగిలేదేమిటి శిష్యా, ముష్టి దృష్టి కాక?” “ఆహాహా!…
ఓదార్పు యాత్ర వర్షన్ 2
This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. “హల్లో ఆల్! నేను మీ ఉల్లి వెంకట్, టీవీ జీరో స్టుడియో నుంచి. వైయెస్సార్ కాంగ్ కీలకనేత అంబటి రాంబాబు…
మొహాలీలో మోహన మాయ!
This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. “గురూ!” “శిష్యా!!” “కొన్ని సందేహాలున్నాయ్ గురూ..!” “దేహం నుండి సందేహం తొలగితేగానీ మోక్షం రాదు శిష్యా! అనుమానం ఉంటే అడిగేసుకో. అజ్ణానాన్ని…
లికీ వీక్స్ – సరికొత్త కేబుల్స్
This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. హల్లో వ్యూయర్స్ ! వెల్కం టు టీవీ జీరో వెరీ స్పెషల్ ప్రోగ్రాం “లికీ వీక్స్”. నేను ఉల్లి వెంకట్…మీ కోసం…