ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయమై అటు భాజపా నుంచి, ఇటు వైయస్సార్సిపి, కాంగ్రెస్, కమ్యూనిస్టుల దాకా అందరూ తెదేపాని ఆడిపోసుకుంటూనే ఉన్నారు. ఆ నలుగురితో నారాయణా అన్నట్లు, నాలాంటివాళ్ళు కూడా కొన్ని రాళ్ళేసి కూర్చున్నారు. నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అన్నట్లు,…
Tag: రాజకీయ వ్యాసాలు
అలుగుటయే ఎరింగిన….
అద్వానీ గారు మరోసారి అలిగేసారు! మొన్నటికి మొన్న 2014 ఎన్నికల ప్రచార బాధ్యత మోడికి అప్పగించిన తర్వాత అలిగారు. నిన్నటికి నిన్న, మోడీని 2014 ఎన్నికలలో ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినందుకూ అలిగారు. ఈ అలుగుటకు కారణాలు; మోడీకి బాధ్యతలు ఇస్తున్నందుకా, తనకు…
కమ్యూ”నిజం” కాలం చేసిందా?
సామాజిక పరిణామ క్రమంలో రకరకాలుగా ఏర్పడే అసమానతలను తొలగిస్తూ సంఘజీవిగా ఉన్న మనిషి సామాజిక జీవనవిధానాన్ని సంస్కరించే ప్రయత్నాన్ని స్థూలంగా కమ్యూనిజమని మనం అభివర్ణించుకోవచ్చు. ప్రతి సమాజంలోనూ పాలించేవారు, పాలింపబడే వారు ఉంటారు. వీరినే, పీడించేవారు (బూర్జువా వర్గం), పీడింపబడేవారుగా (శ్రామిక…
ఎన్నికలు – మరో ప్రహసనం
దాదాపు నెల రోజుల క్రితం అవినీతికి వ్యతిరేకంగా అన్నహజారే ఉద్యమం మొదలేసారు. దాదాపు అదే సమయంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నేపధ్యంలో జరగబోయే ఎన్నికలు మరింత ఆసక్తిని కలిగించాయనేది నిర్వివాదాంశం. గత్యంతరంలేని పరిస్థితుల్లో దాదాపు…
మరిన్ని అగాధాల్లో మనదైన ప్రజాస్వామ్యం
లక్ష కోట్లపైగా జరిగిన 2జి స్పెక్ట్రం కుంభకోణంలోని ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు మూడు దశాబ్దాలపాటు ఈ కేసుని లాక్కుని పీక్కునే అవకాశం కూడా తన ఆత్మహత్యతో కలిగించాడు. అదసలు ఆత్మహత్యో, హత్యో తేలేసరికే ఓ దశాబ్దం పట్టవచ్చు. అప్పటికి…