ఎట్టకేళకి ‘మీ గ్యాస్ మీకే’ పథకాన్ని చేజిక్కించుకుని, స్వరాష్ట్రానికి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి గారి ముఖం గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లా వెలిగిపోతోంది. కానీ.. ఈ సందర్భాన్ని సంబరంగా చేసుకునేందుకు సహచరులెవరూ సుముఖంగా లేకపోవడంతో, సి.యం. గారు చిర్రెత్తిపోయారు. ఇంతకీ అంతిమ లబ్దిదారుడెవరో…