వాల్మీకి రచించిన ” శ్రీ సరస్వతీ స్తోత్రము”

వాల్మీకి “శ్రీమద్రామాయణము” రచయితగా లోక విదితుడే! “కౌసల్యా సుప్రజా రామా….” మొదలగు శ్లోకములు పూజా విధానాలలో, భక్తులు పాడుకుంటూన్నారు కదా!  భక్తి భావముల పరిమళాలను వెదజల్లే శైలి ఆది కవి వాల్మీకిది అని ఘంటా పథంగా చెప్ప వచ్చును. వాల్మీకి విరచిత…