వలువలూడదీసినవిలువల వ్యవస్థలోనాకైతే ఏం కన్పడలేదువయసు వగరు తప్ప! యాంటిక్స్ని భద్రపర్చుకున్న గదిలా ఉన్నవృద్దాశ్రమానికెళ్ళినాన్నని కలిశా.అదే చిర్నవ్వు, భావగర్భితంగా…అదే ఆప్యాయత! ఆయన బ్రతుకుబండి ముందునాకొత్త కారేపాటిది? కారుని మార్చానేమోకానీఆయన్ని ఏమార్చలేనుగా!!నా తేరుని నిరాసక్తంగా చూసిఆనందాన్ని నిర్వచించుకోమన్నారు– “తల్లీ, తండ్రీ, భార్యా, పిల్లలువీళ్ళందరి కంటేజీవితమే…