వివాహక్రమణికలు-అక్రమణికలు!

“గురు!” “శిష్యా!” “నాకో అనుమానం గురూ!” “వెర్రివాడా! అనుమానం, అజ్ఞానం రెండూ రెండు కొమ్ముల్లాంటివిరా!” “కొమ్ము దీర్ఘాలంటే ఎలా ఉంటుంది గురూ?” “అమోఘం! నీ దీర్ఘాలు బహు అనర్ఘ్యాలు! ఆమోదయోగ్యాలు!” “మరి అడగనా గురూ!” “నీళ్ళు కడగడానికి, అనుమానం అడగడానికి పుట్టాయి…