అన్నము – మరిన్ని విశేషములు

అన్నము – భారతీయ సనాతన దృక్పథము పై వచ్చిన ప్రతిస్పందనలు చూచి, ఎస్వీకే20012 అను పాఠకుడు అన్నము అనగా బియ్యముతో వండిన పదార్థమని పొరబాటుపడినట్టే ఇతరులకు, జిజ్ఞాసువులకు  ఆ వ్యాసములో వదిలివేసిన వివరములను చెప్పడముద్వారా ఉపయుక్తముగా ఉంటుందన్న ఉద్దేశ్యముతో ఈ వ్యాసమును…

అన్నము – భారతీయ సనాతన దృక్పథము

ఉపోద్ఘాతం: ఇది ఆంగ్ల నూతన సంవత్సరము. ప్రతిరోజూ “కాలాయ తస్మై నమః” అని తలచుకోవడం హైందవ సంస్కృతిలో ముఖ్యభాగము. తద్వారా కాలము యొక్క అనంతత్వాన్ని, మానవులపై దానికిగల అపారమైన ప్రభావమును క్షణక్షణమూ గుర్తుచేస్తుంది భారతీయ సనాతన ధర్మము. మన జీవనములో విందులు,…