Aavakaaya.in | World of Words
వేసవి శెలవలు వచ్చేసాయ్. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల దగ్గరకు పరుగో పరుగు. లేదంటే పెళ్లిళ్లు, దావత్ లు , టూర్లంటూ పరుగో పరుగు. అదీ కాదంటే ఎక్కడైతే ఏంటి టివి ఉంటే చాలు అతుక్కుపోడానికి అన్నట్లు ఉంటున్నది ఈమధ్య. పిల్లలు శెలవలకు…