Aavakaaya.in | World of Words
సనాతన ధర్మం పాక విధిని (ఆహారాన్ని వండే విధానాన్ని) సైతం స్పృశించి మానవాళికి మనిషి ఉన్నతిని, తిర్యక్ జీవులతో (ఇతర జీవరాశితో) ఉన్న భేదాన్ని చూపడం కోసం ఎన్నో విషయాలను కూలంకషంగా చర్చించింది. విష్ణు సహస్ర నామం హరిని భోక్త గాను…