శంకరాభరణం రాగం…..ఆదితాళం శరణాగత వత్సల, సర్వసులభ శరణాగత వత్సలపురుషోత్తమ నా పుజ గైకొనవయ్య (శరణాగత వత్సల) ముమ్మరంపు బ్రహ్మాండంబు మోసేటి నీకు నేచెంబులోన నీళ్ళను చిలికించెదపమ్మిన ఇందిరాదేవి పన్నీటి వసంతముగాసమ్మతించి మబ్బుతీర జలకమాడవయ్య (శరణాగతవత్సల) పట్టరాని విశ్వరూపం చూపేటి నిన్ను నేపెట్టెలోన…