శిద్దాని భావగీతాలు – 10

పల్లవి : రెక్కలు తొడుగు రివురివ్వున ఎగురు నింగికి లేదు నిన్నాపే జోరు నీ గమ్యం నీవేనే నా మనసా నీ తోడే నాకండా అది తెలుసా చరణం 1: పున్నమి జాబిలిలా జగమంతా వెలిగించు కమ్మని ఊహలతో కాలాన్నే పూయించు…

శిద్దాని భావగీతాలు – 9

పల్లవి:   నవ్వులు చరితై పోయాయా?              కన్నీరు భవితగ మిగిలిందా?              లేలేత పెదవుల లాలనతో              జగాన నిలిచే యోగమె నాకు              ఉందో లేదో చెప్పవోయి తెలుగోడా   చరణం: కమ్మని మాధుర్యం…

శిద్దాని భావగీతాలు – 8

పల్లవి:       ఓ తల్లి కన్నదేగా! నేటి నా ఈ దైన్యం                ఆనాడే ఆ అమ్మకు తెలుసుంటే ఈ నిజం                మారేది కాదా? ఈ సృష్టి నైజం చరణం:     అడుగు బైట పెట్టేవేళ, అడవే ఎదురొస్తుంటే      …

శిద్దాని భావగీతాలు – 6

పల్లవి:     నింగిని విడిచా చినుకు              జారే పథాన ఎగసి              పల్లవి పాడెను మనసు              అణిగిన ఆశలు రేగి              నవ్వే ఏటికి మల్లె             అల్లరి చేసెను వయసు…

శిద్దాని భావగీతాలు – 4

పల్లవి:  ఏమైందే నీకు ఓ మనసా, మారిందిలా నీ వరసా            కన్నుల ముందుకొస్తే కలలు గన్న అప్సరస            మిన్నులకెగసింది నీ శ్వాస చరణం:   పున్నమి నాటి వెన్నెల పొంగును, కొంగున గట్టి             ఆశలు రేపే మల్లెలు కొప్పున చుట్టి…

శిద్దాని భావగీతాలు – 3

పల్లవి:    జానెడంత చోటులో ఎగరని, జయకేతనం! సాక్షిగా            ఎర్రబడిన కళ్ళలో పొంగుతున్న సాగరం! సాక్షిగా            ఎక్కడ వెలిగిపోతోంది, నా భారతం            వేదనతో కుములుతుంటే నా తరం       ll ఎక్కడ 2 సా ll…

శిద్దాని భావగీతాలు – 2

పల్లవి:   ఎదురేముంది నాకంటూ, పదపదవే నువ్వు ఓ మనసా!            విలువేముంది నీకంటూ, మరి ముడుచుకునుంటే ప్రతివేళ   ll 2 ll చరణం:   వాడని నవ్వుల వేడుకలే జీవితమంటే             వీడని మమతల వెల్లువలే నందనమంటే             ఆ మమతల…