శ్రీ శివారెడ్డిగారి “అతను చరిత్ర” సంకలనం చదివిన తరువాత, పాఠకులను ఖచ్చితంగా స్పృశించేది ఆయనలోని భావావేశం, ఉద్వేగం. ఏదో చెప్పేయాలన్న తపన. కవికి కావల్సిన ప్రాథమిక లక్షణాలే పుష్కలంగా కనిపిస్తాయి. కానీ, మనసులో నాటుకుపోయే కవితలు మాత్రం చాలా తక్కువ. దీనికి…