శీతాకాలపు సాయంత్రం

మా తాటాకు ఇల్లు చుట్టూ  గుబురుగా ఎదిగిన చెట్లు  పూపొదలు మా సరిహద్దు గోడలు  శీతగాలి తిరిగి ఇంటికి పొమ్మని చెబితే  ఆటపాటల బాల్యనికి ఆకలి తోడై  పరుగు లంఘించి ఇంటి ముఖం పట్టాను    ఇల్లు కనిపించగానే పైకి లేస్తున్న…