విడిపోయే ఆకు

ఆశ్చర్యమే కదా నిన్న మొన్నటి వరకూఒకే మనఃశ్శరీరమయిన నువ్వూ నేనూఇవాళ ఈ క్షణాన రెండు శత్రు సేనలం! నిన్నమొన్నటి వరకూ కలిపి వుంచిన కారణంఇవాళ విడిపోవడానికి కారణం కాకుండా పోయింది. ఆశ్చర్యమే కదావిడిపోవడానికి ఎన్ని కారణాలు కావలి?! ఒకళ్ళ మీద ఒకళ్ళంఎన్ని…