తదిరినాలు, తాన తందనాలు

చర్ల గణపతి శాస్త్రి ఆంధ్ర సాహిత్య పారంగతునిగా అందరికీ తెలుసు. కానీ ఆయన సంగీతశాస్త్ర పారంగతుడు కూడా! ఆంధ్ర పత్రిక, మున్నగు పత్రికలకు సంగీతకళ గురించి, ఎన్నో విశేషాలను పరిశోధించి, ప్రజలకు అందించారు. ఒకసారి” చర్ల గణపతిశాస్త్ర్త్రి  ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు.…