ఉపాధ్యాయ దినోత్సవ పండుగ

సర్వేపల్లి రాధాక్రిష్ణన్ (5 September 1888 –1975) తాత్విక భావాలుకల వ్యక్తి. ఆయన 1962 లో President  of India గా నియమితులైనారు. కొందరు విద్యార్ధులు, స్నేహితులు ఆయన వద్దకు వచ్చి, “రాధాక్రిష్ణన్ గారూ! మీ జన్మదినమును వైభవోపేతంగా మేము నిర్వహిస్తాము”…