యియ్యాల్టి రామాయనం – సాటుమాటు సంపుడు

రాజన్న: వురేయ్ అప్పన్న నువ్వంటిచిన ఇసయం సాల బాగుంది రా.  ఓ వారం నుంచి ఆ సేగంటాయన సెప్పె రామాయనానికి ఎల్తన్న. మా సెడ్డ తెలుగులో సేపుతున్నడాయన. అప్పన్న: నీకిప్పుడు అద్దమైండా నేను రామాయనానికి ఎందుకు ఎల్తానో ? రాజన్న: ఔనోరే…