ఎప్పుడో మొదలైన ఆట ఇదిఇప్పటికీ మారలేదు. దాటిన గోడలుదాగిన నీడలుఅన్వేషణలో ఇవి మామూలే వైఫల్యం, వైరాగ్యం మధ్యగెలుపు అనుమానాస్పదమైతేఆ పక్కనే మరో ఆశ అలజడే అదృశ్యమైతేకనుచూపు మేరాకాంతిపుంజాలే
Tag: సాయి కిరణ్ కుమార్ రచనలు
శ్రావణమేఘాలు
అమ్మా నాన్న పిట్టలు ఎగిరిపోతాయిబరువును మోసిన చెట్టేభారంగా నిలబడుతుంది పిట్టలు ఎగురుకుంటూ వస్తాయిభారంగా నిలబడిన చెట్టేసంబరంగా నవ్వుతుంది. * * * బెస్ట్ హాఫ్ ఒత్తి మీదఒద్దికగా కూర్చొనిమౌనంగానన్ను స్పృశిస్తూవెలుగు మత్తుగా పెనవేసుకుంటూజ్ఞాపకాలు పలకరిస్తుంటేమౌనానికి మరోవైపునాలో నేను నీ నీడలో నేను
బాపు బొమ్మల రాజ్యం – శ్రీరామరాజ్యం
మన దేశంలో పౌరాణికాలు తెలుగువారే వారసత్వంగా అంది పుచ్చుకున్నారు. పౌరాణిక నాటకాల నుంచి సినిమాల వరకూ మన తెలుగువాళ్ళు చేసిన కృషి దేశంలో మరెవరు చేసి కూడా ఉండరు. అసలు పౌరాణిక సినిమాలు తీయటమే చాలా కష్టం. ప్రేక్షకులకు తెలిసిన కధే…