కుటుంబ పాలనా? సుపరిపాలనా?

ఎవడిని పడితే వాడిని నోటికి వచ్చినట్లు తిట్టేసి, ఎంత డబ్బు కావాలో చెప్పండి నిధులకు కొరత లేదు. అన్నీ మాఫీ చేస్తా, బంగారు తెలంగాణా నిర్మిస్తా, హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తా, కరెంటు కోతలతో ఒక రెండేళ్ళు భరించండి. మూడో ఏడు…