ఇవాళైనా ఏమైనా చెప్తావని ప్రతి సాయంత్రం నీ తీరానికి వచ్చి నిల్చుంటాను మలుపులు తిరుగుతూ ఏ మార్మికతల్లోకో మౌనంగా వెళ్ళిపోతావు కదిలే ప్రవాహంలో కదలని నీడని చూసుకుంటున్న చెట్టులా “నేను” మిగిలిపోతాను!
Tag: సుబ్రహ్మణ్యం మూలా రచనలు
నీలికాంతి
ఒళ్ళంతా పూలు పూసే చెట్టులా ప్రతి రాత్రీ నువ్వు సీతాకోక చిలకనై నేను! * * * వీణ తీగలే నన్ను మీటుతున్నాయి నీ ముంగురులు మౌనాన్ని భగ్నం చేయకుండా ఒక రాగం లీలగా * * * పరుచుకున్న నీలికాంతిలో…
నూతి మీద మూడు కవితలు
1. మధ్యాహ్నపు మండుటెండలో పల్లెటూరి నేల నూతిలో నిశ్చలంగా నీరు నిలకడగా ఆకాశం నీటి తపస్సుని చేద భగ్నం చేయగానే ఎంత అలజడి! కోపంతో నుయ్యి ఏ ప్రతిబింబాన్నీ చూపించడం మానేసింది 2. నూతిని వీడలేని నీటి చుక్కలు కొన్ని చేదలోంచి…