స్వర సన్యాసం!

 స్వర సన్యాసం  స్వర సన్యాసం  చేశాయోయ్! నేటి పాటలు.  ఇక మనసులనెలా గెలుస్తాయిలే.  **** భోగం  ఎంత భోగమో  ఈ నీడకి  నేలే బోయీ అయింది.  **** పెద్ద గీత  కాలం మాత్రం లోకపు గాయాలను  మాన్పుతోందేమిటోయ్ ఈ మధ్యన! గీత…