హిందూత్వం కొత్తదేమీ కాదు

మార్పుకై భారత జనత కలవరింత, నరేంద్ర మోదీ ఉత్థానం, భా.జ.పా ప్రభంజనం, ఎన్డీయే విజయ కేతనం  – వెరసి భారతదేశంలో సుస్థిరమైన కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటు జరిగిపోయింది. ఇది నిజం. ఈ నిజాన్ని యథాతథంగా స్వీకరించలేని వారు ఉన్నారు. వీరు అనేక…