చరిత్ర లోకి నేను నడిచాను – హైకూలు

ఆకాశాన్ని దీవిస్తూ అక్షతలు  విడిచిందా  పంట చేను పక్షి  గుంపులుగా *********** కృష్ణుడే వచ్చి కుచేలునికి మూడు గుప్పిళ్ళిచ్చి అతగాడి సర్వస్వం దోచుకోవడమేనోయే రాజకీయమంటే! *********** నలుగురితో సంఘర్షించిన వేళ చరిత్ర లోకి నేను నడిచాను నాతో నేను సంఘర్షించిన వేళ…

హైకూలు

నా సాహసం ప్రియురాలి బుగ్గ ఎరుపు. ****** పేదవాడి ఆనందం ఆకాశంలో మెరుపు. ******   రోజూ చెరిగిపోతున్న రంగవల్లి అడవి తల్లి.        ***** అమ్మ గర్భం అద్దెకు ష్! పరిణామం.       ***** మార్కెట్లో కొత్త…