అమ్మోరి ఘటం – ఆటలమ్మ

మా నాన్నగారి వుద్యోగమంతా పల్లెటూర్లలోనే గడిచింది. బదిలీ అయినా ఒక పల్లె నుంచి మరో పల్లెకు వెళ్ళేవాళ్ళం, అలా నా చిన్నతనమంతా పల్లెటూర్లలోనే గడిచింది. ఒక పల్లెలో జరిగిన సంఘటన యిప్పటికీ నాకు అర్ధం కాక తికమకగానే వుంటుంది. నాకు పన్నెండు సంవత్సరాలు.మేమున్న…

కంప్యూటర్ జాతకాలు

    అవి మా చిన్నబ్బాయికి సంబంధాలు చూస్తున్న రోజులు. ముంబై వచ్చిన కొత్త. పెద్దగా పరిచయాలు ఏర్పడలేదు. ఏ అమ్మాయి వివరాలు వచ్చినా మా వూరి పురోహితునికి అమ్మాయి అబ్బాయి జాతకాలు పంపేవారు మావారు. అవి పరిశీలించి కుదిరింది లేనిది వుత్తరం…

అపరిచితానుబంధం

శ్రీధర్ హౌస్ సర్జన్ కోర్సు పూర్తయి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. వూరి పేరు చూడగానే తన చిన్నప్పటి జ్ఞాపకాలు పుస్తకంలోని పుటల్లా తెరుచుకున్నాయి. ఆ వూరు రామాపురం, సముద్రతీరమున్న చిన్నపల్లె. తండ్రి వుద్యోగరీత్యా బదిలీ మీద ఆవూరు వెళ్లేసరికి తనకి ఆరేళ్లు.…

కిరాయి మనుష్యులు!

ఆఫీసుకి అరగంటాలస్యమైపోయిందని వాచీ చూసుకుంటూ ఆదరా బాదరాగా ఆఫీసులో అడుగు పెడితే నాగవిల్లి తరువాత పెళ్ళివారిల్లులా చడీ చప్పుడులేదు.ఎవరుండాల్సిన స్తానాల్లో వాళ్ళు లేరు సరికదా ప్యూను జోగులు జోగుతూ కన్పించాడు.”ఏమిటోయ్ మన ఆఫీసులో అందరికీ అర్జంటుగా సలవు కావల్సొచ్చిందా? యేమిటి ఎవరూ…

జోగినాధమ్ మాస్టారు

జోగినాధం మాస్టారికి ‘బెస్ట్ టీచర్’ అవార్డ్ దొరకబోతున్నదన్న వార్త నేను కాలేజీలో చేరిన సంవత్సరం తెలిసింది. “ఆ! జోగినాధం మాస్టారికి బెస్ట్ టీచర్ అవార్డా?” ఆయన నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు మా క్లాసు టీచర్. ఆ రోజులు సినీమా రీలులా…

పాము భయం

“ఇంటిలొ పాము దూరింది బాబోయ్ సాయానికి రండి…పాము పాము”అంటూ సోమిదేవమ్మ పెట్టిన కేకలు విని, వీధిలో వెళ్తున్నకరీం భాయ్ గోద పక్కనున్న కర్ర చేతిలో తీసుకుని “ఎక్కడ?ఎక్కడ?” అంటూ యింట్లోకి దూసుకెళ్ళాడు. భయంతో బిక్క చచ్చి గోడకతుక్కుపోయి, నోట మాట రాక,…