1. మిత్రులారా! దీపావళి శుభాకాంక్షలు. మళ్ళీ వచ్చాడు ఈ హ్యామర్ హుమర్ రూమరీయడు.. కాశీలో పుట్టిన శునకం సైతం కాశీని వదిలి వుండలేదట! నేనూ అంతేనేమో ..బెంగళూరుకీని!! 2. దేవుడు చేసిన మనుషులు…అదే సూపర్ స్టార్ క్రిష్ణ…
Tag: హ్యామర్ & రూమర్
దిలీప్ కుమార్ దేవదాసు ఎందుకు పోయింది?
దిలీప్ కుమార్ దేవదాసు ఎందుకు పోయింది? బెంగాలీ రచయిత శరత్ రాసిన నవల “దేవదాసు” బహుశా చాలా భారతీయ భాషల్లో సినిమాగా తీసి వుంటారు. కానీ, అక్కినేని తెలుగు దేవదాసు ఆడీనంత మరేదీ ఆడి ఉండదు. హిందీలో బిమల్ రాయ్ దర్శకత్వంలో దేవదాసుగా…
అన్నీ వార్తలే!
ఈ మధ్య అన్నీ వార్తలే కదా 1. ఇప్పుడు మనం ఆటలాడటం మర్చిపోయి చాలా కాలం అయింది. ఎవరో ఎక్కడో ఆడుతుంటారు, ఇక్కడ మనం టీ.వి లో చూస్తుంటాము బాబయ్యా! ఆడేవారూ ఆటకోసం ఆడరు సోదరా! వాళ్ళు డబ్బూ, మందూ, స్త్రీల…
కవిత్వంలో ఏది గొప్పది? “ఇక్బాల్” అనబడే మంచి సినిమా!
1. ఒకప్పుడు కవిత్వం గొప్పది అనేవారు.తర్వాత పద్య కవిత్వం గొప్పది అనేవారు.క్రమంగా వచన కవిత్వం గొప్పదా పద్యకవిత్వం గొప్పదా అని ప్రశ్నించేవారు. తర్వాతేమో వచన కవిత్వం గొప్పది అనేవారు. మరి రేపో? మిత్రులారా! ఏమంటారు? ఏది గొప్పది? 2. గడచిన మంగళవారం….వొర్షం…బెంగళూరు…గాలి…వొక దుమారం! ఆ…
డేటింగ్ -రాయలవారిది ఏ కులం?
డేటింగ్ సహజీవనం, డేటింగ్ మాటలు ఈ రోజుల్లో సర్వసాధారణ మాటలు అయిపోయాయి. టీ,కాఫీ, టిఫిన్ లానే ఇప్పటి కుర్రకారికి డేటింగ్ కూడా జీవితం లో ఒక భాగమయింది. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లోని సంస్క్ర్రతి మన సినిమా వాళ్ళతో క్రీడాకారులతో మొదలై మద్య తరగతివారి దాకా…
బచ్చన్ గారి ఔదార్యం – ఒక సర్దార్జీ భార్య విలాపం
చాలారోజులైంది ఈ శీర్షకను ముందుకు నడిపి. ఈ రాతల్ని చదువే చదువర్లు “విరహము కూడా సుఖమే కాదా!” అని ఎదురుచూస్తున్నారో లేక “పోతే పోనీ పోరా!” అని విసుక్కున్నారో తెలీదు! ఏదైనా సరేనంటూ…పదండి ముందుకు పదండి చదువుకు అంటూ సాగిపోతాను. బచ్చన్…
ఆ ఇద్దరి పేర్లూ & ప్రేమ కట్టడం పై కవిత
ఆ ఇద్దరి పేర్లూ ….. ఎంత నిజం ఎంత అబద్దమో తెలీదు కాని భారతంలో ద్రౌపది అర్జునుణ్ణి మనసారా ప్రేమించేదని, కాని మనసులోనే ద్రౌపదిని ఆరాధించినది భీముడే అని అంటారు. డ్రీం గాళ్ హేమమాలిని నిజంగా గొప్ప అందగత్తె, మంచి అభినేత్రి అనడంలో…
మీర్జాగాలీబు మామిడిపండు – బేరా మేస్టారా మజాకా?
అవును, గాడిదలే తినవు! మీర్జాగాలీబు ఎంతటి మహాకవో అంతే హాస్యప్రియుడు కూడా! ఆ కాలంలోని ఓ పిల్ల జమీందారుకు, గాలీబుకు మధ్య శీతలయుద్ధం జరుగుతూవుండేది. మామిడిపళ్ళ సీజనులో గాలీబ్‍ను గేలిచేయాలన్న ఉద్దేశంతో మామిడంటే గిట్టని ఆ కుర్రవాడు నిశ్చయించుకున్నాడు. మహా ఇష్టంగా…
ఇద్దరు మిత్రులు – ఇద్దరిద్దరు మిత్రుల సంగతులు
ఇద్దరు మిత్రులు 1. అక్కినేని “ఇద్దరు మిత్రులు” సినిమా 1961లో వచ్చింది. అక్కినేని ద్విపాత్ర చేసిన మొదటి సినిమా అది. మా దాశరథి పాటలు రాసిన మొదటి సినిమా కూడా ఇద్దరు మిత్రులు. ఆ సినిమా పాటలు ఇప్పటికీ వినసొంపుగానే వుంటాయి.…
ప్రేమలు పలు రకాలు
౧ కొన్ని కంపెనీలు ఒక పెద్ద physical serverని అనేక logical సర్వర్లుగా partition చేసి ఒకే సెర్వర్ లోని అనేక logical servers ని విభిన్న customers కి అద్దెకి ఇస్తుంటారు. అటువంటప్పుడు Hyperviser అనే ఒక software వాడుతారు. తెలిసో తెలియకో ఇదే…