చరిత్ర – పాఠాలు – తప్పిదాలు

సైద్ధాంతిక నిబద్ధత వల్ల రెండు తరాల ఖాన్ లు నష్టపోయారు. ఆనాటి ఖాన్ గారిమీద రాళ్ళేసిన కమ్యూనిస్టులు ఏం సాధించారో తెలియాలంటే బంగ్లాదేశ్ కమ్యూనిస్టులను భూతద్దంలో వెతికి, దొరికితే అడగాలి. మార్క్సిస్టులు 1996లో జ్యోతిబసుని ప్రధాని అవనివ్వకపోవటంతో పోలిస్తే, 1947 కి ముందు కమ్యూనిస్టులు చేసిన జిన్నా భజన వల్లే దేశం ఎక్కువగా నష్టపోయిన మాట వాస్తవం.జరిగిన తప్పిదం కన్నా, దానిని ఒక తప్పిదంగా గుర్తించకపోవటమే అసలు విషాదం.