లోటు బడ్జెట్టు. రాజధాని లేదు. ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు. మౌలిక వసతులు లేవు. సమైక్య రాష్ట్రం నుంచి అంటించబడ్డ అప్పులు, అందజేయని ఆదాయాలు. అన్నిటికన్నా ముఖ్యంగా, నేతలపై ప్రజలలో రగులుతున్న అపనమ్మకం. పార్లమెంటులో…
కొన్ని నెలలలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనలుగా భావించబడ్డ అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్, ఢిల్లీ ప్రజలు ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టే! పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా, కిందపడ్డా మీసాలకు దుమ్ము అంటలేదనే కాంగ్రెస్…