Aavakaaya.in | World of Words
ఏ విషయంలో అయినా యదార్ధ జ్ఞానాన్ని ‘ప్రమ’ అంటారు. ప్ర = ప్రకర్ష, మ= కొలుచుట; అనగా విషయముయొక్క మూలము వరకు ప్రవేశించి నిశ్చయాత్మక జ్జానము పొందుట అని. ఈ నిశ్చయ జ్జానమే ప్రమ. ఇటువంటి ప్రమ కలిగిన వ్యక్తి…