విశేషం గురురుత్తమః

  గురు అన్న పదానికి “గృణాతి ఉపదిశతి” అన్న అర్థాన్ని చెప్పారు పెద్దలు. గృ అనగా శబ్దము. జ్ఞానము శబ్దరూపములో ఉంటుంది.  అది ఉపదేశ రూపములో లభిస్తుంది. అలా శబ్దమును ఆధారముగా చేసుకొని  ఉపదేశాదుల ద్వారా జ్ఞానబోధను చేసేవారిని “గురు”వులని  గుర్తిస్తోంది…