The Great Ministry called HRD Ministry

  Mr. Rajiv Gandhi wanted to be Mr. Clean and wished that the new portfolio that he created in his cabinet was Ministry of Human Resource Development. This Ministry has…

భారత దేశ జవసత్వాలు- రాజకీయ పార్టీలు

నిజమే భాజపా కావాలి భారతదేశపు జవసత్వం! ఇది ఏదో భాజపా పట్ల ఉన్న పారవశ్యం, అభిమానంతో లేదా పక్షపాత బుద్ధితో చేసిన విజ్ఞప్తి కాదు. ఇదొక చారిత్రిక అవసరం. బూజు పట్టిన పాలనా వ్యవస్థ, కుళ్ళిపోయిన రాజకీయాలకు ప్రతిబింబమైన ఈనాటి రాజకీయ పార్టీలు…

కమ్యూ”నిజం” కాలం చేసిందా?

సామాజిక పరిణామ క్రమంలో రకరకాలుగా ఏర్పడే అసమానతలను తొలగిస్తూ సంఘజీవిగా ఉన్న మనిషి సామాజిక జీవనవిధానాన్ని సంస్కరించే ప్రయత్నాన్ని స్థూలంగా కమ్యూనిజమని మనం అభివర్ణించుకోవచ్చు. ప్రతి సమాజంలోనూ పాలించేవారు, పాలింపబడే వారు ఉంటారు. వీరినే, పీడించేవారు (బూర్జువా వర్గం), పీడింపబడేవారుగా (శ్రామిక…

చిటపటలు-04 “ఓదార్పు యాత్రలు”

  చూడగా చూడగా, తాము అధికారంలో లేని రాష్ట్రాల్లోనే ఓదార్పు యాత్రలు చేపట్టాలని భావిస్తున్నట్లుంది కాంగ్రెస్. తాను భారతీయుడినని చెప్పుకోటానికి కూడా సిగ్గు”పడుతూ లేస్తూ” నిన్న తెల్లవారుఝామునే యు.పి.లోని గ్రేటర్ నోయిడాలో భూసేకరణ బాధితులను పరామర్శించి ధర్నాలో పాల్గోటానికి వెళ్ళాడట యువరాజు!…

అప్పుడు మహాత్మా గాంధి, ఇప్పుడు అన్నా హజారే

డెబ్భై ఏళ్ళు పైబడిన వయసులో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన సత్యాగ్రహం నిద్రాణమైన దేశానికి మేలుకొలుపు కావాలి. ప్రభుత్వాలలో అవినీతికి వ్యతిరేకంగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారే తన జీవిత చరమాంకంలో పూరించిన శంఖారావం మరో స్వాతంత్ర్య…

మరిన్ని అగాధాల్లో మనదైన ప్రజాస్వామ్యం

లక్ష కోట్లపైగా జరిగిన 2జి స్పెక్ట్రం కుంభకోణంలోని ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు మూడు దశాబ్దాలపాటు ఈ కేసుని లాక్కుని పీక్కునే అవకాశం కూడా తన ఆత్మహత్యతో కలిగించాడు. అదసలు ఆత్మహత్యో, హత్యో తేలేసరికే ఓ దశాబ్దం పట్టవచ్చు. అప్పటికి…

కొత్త పచ్చడి!

  This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. ఆహార భద్రతను కల్పించలేమని తేల్చేసిన యూ.పి.ఏ సర్కార్, వారి వాళ్ళందరూ నోరు, కడుపు కట్టుకొని తయారు చేసిన దేశవాళీ తిండిని…

ధృతరాష్ట్రుడు ప్రధాని అయితే…

ఒకప్పుడు, తను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి బాధ్యత వహిస్తూ, రైల్వే మంత్రిగా తన పదవికి రాజీనామా చేసి లాల్ బహాదూర్ శాస్త్రి ఓ సత్సంప్రదాయానికి నాంది పలికారు. ఆ తర్వాత అలా నైతికబాధ్యత వహించిన మంత్రులు చాలా…

చిరంజీవి కాదు ఓ “చిరు జీవి”

మూడు దశాబ్దాల సినిజీవితంలో, దాదాపు రెండు దశాబ్దాలు చిరంజీవి ఆడిందే ఆటగా, పాడిందే పాటగా, చేసిందే డాన్సుగా తెలుగు వెండితెర వెలుగులు చిమ్మింది. రెండు సంవత్సరాల రాజకీయ జీవితం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ముగిసింది. రఫ్ఫాడించేస్తానన్న చిరంజీవి ఇప్పుడు హస్తం…