ఇంతకు ఎవరీ అనార్కలి!

    1.అనార్కలి మొఘలాయి సుకుమార రాజకుమారుడు సలీం ప్రేయసి. భార్య కాదు. ఇంతకీ అసలు ఈ అనార్కలి ఎవరు? చరిత్ర లో ఎక్కడా అనార్కలి ప్రస్తావన లేదు.అనార్కలి కేవలం కవులు సృష్టించిన ఒక కాల్పనిక పాత్ర మాత్రమే. చరిత్ర లో…

మధురోక్తి

1 కొన్ని మధుపాత్రల్నినేనే పగలగొట్టానుమరికొన్నేవోఅవే పగిలాయి- వాటిని ఏరివేయడంలోనే రాత్రంతా గడిచిపోతుంది- 2 బహుకాలానికి దొరికిన వొర్షించే చీకటి వొటరితనం —నన్ను నేను తడుముకోవాలి విటపురంలో నర్తించి నర్తించీ నెత్తురొడుస్తున్న పాదాలు.. ఆకస్మికంగా బహుమానించుకొన్న ముసురు-నన్ను నేను స్పర్శించుకొని ముద్దాడుకోవాలి-జలదరిస్తూతూలుతున్న బహిరంతర…

ఇద్దరు మిత్రులు – ఇద్దరిద్దరు మిత్రుల సంగతులు

ఇద్దరు మిత్రులు 1. అక్కినేని “ఇద్దరు మిత్రులు” సినిమా 1961లో వచ్చింది. అక్కినేని ద్విపాత్ర చేసిన మొదటి సినిమా అది. మా దాశరథి పాటలు రాసిన మొదటి సినిమా కూడా ఇద్దరు మిత్రులు. ఆ సినిమా పాటలు ఇప్పటికీ వినసొంపుగానే వుంటాయి.…

కరచాలనం, ఓరచూపు, స్పర్శ!

కరచాలనం ఒక చక్కటి అనుభూతి అనడంలో సందేహం లేదు. వ్యక్తిని బట్టి అనుభూతి మారుతుంది. కొంతమంది మృదువుగా, మరి కొంతమంది అంటీ అంటకుండా, ఎంతసేపటికీ చెయ్యిని వదలనివారు కొందరు. ఇలా రకరకాల షేక్ హ్యేండ్స్. కొంతమంది ఇచ్చే షేకులకు చేతులు విరుగుతాయా అనిపిస్తుంది. స్నేహితుడి కరచాలనం…

అలసట

వొర్షం రాత్రి బురదకాళ్ళీడ్చుకుంటూ ఇంటికి…   మత్తుకాంతిగదిలో పగిలిన గాజుపెంకులు మెరుస్తూ…   లేత నీడల సాలెగూడు చిక్కుపొరల తెరచాటుతనం! సరే   నువ్వన్నట్లుగానే పారిపోదాం గుర్తించని చోటుకి…. (ప్రియా! మిగిలినదాన్ని నువ్వు పూరించు)

బెంగళూరు లో వొకానొక సాయంత్రం

వొళ్ళు విరిచి కను మీటుతూమాయమయ్యే కావ్యనాయిక లాటి మబ్బులు- రెండు చప్టీల మత్తుదనపు వీకెన్డ్- బహుకాలానికి పలకరిస్తొన్న మరో ఇన్పాంట్ సారో,బలాదూర్ ప్రయాణాన్ని చెరిచిఆత్మహత్యయించుకొమ్మని బెదిరిస్తూ …. వొర్షించని ఆకాశం లోంచిడబ్బా లో రాళ్ళ కరకు శబ్దాలు,దాహం పై కనికరించని నిష్ఫల…