1 లేవగానే ముద్దుగా మొహాన్ని అద్దంలో చూసుకొంటాను – లేత శిశువంత సుకుమారత్వాన్ని తడుముకుంటాను , నా తండ్రి లోని గంభీరత్వాన్నీ కొడుకులోని చిలిపితనాన్ని కలగలసిన హృదయోల్లాస పొగరుబోతు క్షణమిది – నన్ను నేను చూసుకోంటాను మురిపెంగా –…
Tag: Iqbal Chand Poetry
కరాచీ వీధులు
1 మొదటి సారి వొచ్చినా మొహాలన్నీ పరిచయమున్నట్లుగానే వున్నాయి – ఈ పుర వీధులు నా కేమీ కొత్తగా కనిపించడంలేదు – అద్దంలో నా మొహం నాకే కనిపించినంత నిజంగా అన్నీ సొంత బజారు కరచాలనాలే – చిన్నప్పుడు తప్పిపోయిన బాల్య…
సొంత ఇంటి పరాయి
చాల రోజుల క్రితం నా ఇంటి పెరట్లోని చెట్టు కొమ్మమీద పక్షి గూడు అల్లింది – రోజు పాటల్లా కూసేది – కొంత కాలం లోక సంచారం చేసొచ్చాక గూడులేదు పక్షి లేదు చెట్టూలేదు ఆకస్మికంగా నా దేహం నీంచి…
ముమ్మాట!
1.అలిగిమొహం మాటేసిఅలా వెళ్ళి క్షమించిమళ్ళీ మూన్ వాక్చేస్తావని ఆశ వుండేది! కానీకనుపాపల పై ఇనుప తెరలు పరిచావ్…. 2తేనె కత్తులుతయారు చేసుకొని పెట్టుకున్నాను, నువ్వొచ్చిముద్దాడి పోతేమింగుదామని… 3చాలా సంవత్సరాల క్రితంరాసి పంపని ప్రేమలేఖ ఇదిఇప్పటికీ పచ్చి వాసన వేస్తో… కాని భాష…
మిస్డ్ కాల్
మంచు కత్తితో పొడిచి సాక్ష్యం లేకుండానే పారిపోయే మొరటు సరసం… మంచినిద్రలో చెంప పై ఛళ్లుక్కున చాచికొట్టి మాయమైన మెరుపు పిలుపు… అకవుల అద్దె ఏడ్పు, దొంగ ఆర్ద్రతలా స్వప్నపుష్పంపై వాలి చెరుస్తున్న మిడుతల దండులా నీ గొంతు……
పోయినోళ్ళు
వాళ్ళెక్కడికీ వెళ్ళరు మనపైన అలిగి అలా మాటుగా కూర్చున్నారు, అంతే! చివరికి మనమే ప్రశాంతంగా వెతికి పట్టుకొంటాం వాళ్ళని!!