రోడ్లపై రకరకాల మనుషులు నవరసాలు ఒలికించే మోములూ..చేష్టలూ ఆత్మలు బట్టలేసుకున్నట్టుగా కనిపించాయా? ఒకరు స్వార్థంతో ప్రవర్తిస్తుంటే ఆపుకోలేని నవ్వు వచ్చిందా! అబద్ధాలు అందంగా అమాయకంగా చెబుతున్నట్లు తోచిందా? కోపంతో కంపిస్తూ ఒకరు నానా దుర్భాషలాడుతూ తనను తాను హింసించుకోవడాన్ని…