కవుల శాపాలు 2

మేధావిభట్టు అనే కవి 15వ శతాబ్దికి చెందినవాడు. ఆయన ఓసారి పెద్ద తిమ్మ భూపాలుడి మీద పద్యం వ్రాయాలనుకునే సమయానికి చేతిలో తాటాకు లేదు. ఎదురుగా తాటిచెట్టు కనబడుతుంటే, ఆ తాటిచెట్టును మూడు ముక్కలై కూలిపొమ్మని ఈ కింది పద్యం చదువుతాడు…

కవుల శాపాలు

ఇదివరలో శ్రీ ఆచార్య తిరుమల గారు వ్రాయగా ప్రచురింపబడిన ఈ వ్యాసాన్ని సేకరించటం జరిగింది. ‘ఆవకాయ’ పాఠకుల కోసం…. పూర్వకవులు ఇంచుమించుగా సదాచార సంపన్నులు, ప్రగాఢమైన దైవభక్తి గలవారు. వారి వాక్కు అమోఘంగా ఉండేది. వారి మాటకు శక్తి కూడా ఎక్కువగా…