చుట్టూ మూగిన చిలకల్లారా!

చుట్టూమూగినచిలకల్లారా!  చెట్టూచేమకుకథలేచెప్పి  వెంటనెవస్తారా?  మీరువెంటనెవస్తారా?  ఈమాపిల్లలవద్ద, మీరేసొంపగు; కథలునేర్చుకోండీ! కంచికిపోవనికమ్మనిగమ్మత్తు; కథలనునేర్వండి ||   కొమ్మలవాలినకోయిలలారా!  చిగురుటాకులకుపాటలు  నేర్పి,  వెంటనెవస్తారా?  మీరువెంటనెవస్తారా? ………..   ఈమాపిల్లలవద్ద, మీరేసొగసౌగానంనేర్వండి  మహతి, కచ్ఛపివీణలెరుగని; పాటలునేర్వండి  ||   పూవులషికార్లతుమ్మెదలారా! పుప్పొడిగ్రోలేమధుపములా! }  పూలకుతేనెలమాటలునేర్పి వెంటనెవస్తారా?  మీరువెంటనెవస్తారా?…

చందమామ! చందమామ!

చందమామ! చందమామ! చందమామా!ఎందు దాగి ఉన్నావు చందమామా! || చిన్ని పాప మారాములు చేసెనోయీ!అన్నమింత ముట్ట లేదు,అంట లేదు!కారు మబ్బున దాగున్న చందమామా!మా పాపకుగోరు ముద్ద తినిపించగ వేగ రావోయీ! || ఆట బొమ్మలంటేను వెగటేసేనునే పాట పాడ “విననంటూ” హఠము…

మువ్వన్నెల జెండాకు – దండాలు!

  తూర్పు దిక్కు సూరీడుకు మెలకువ తెప్పించే   మన మువ్వన్నెల జెండాకు – దండాలు! దండాలు!   పతాకమును నిలుపు కర్ర – కోదండము సమానము;   గాలి అలల కవాతులు – పతాకము రెపరెపల   అన్యాయం, దుర్నీతిల…

ఎండా వానా, కప్పల పెళ్ళి

  వానా వానా వల్లప్ప!- అప్పల కొండకు దండాలు! వానల దేవుడ! దబ్బున ఇలకు-ఇలాగ రా! రా! రావోయీ!   విను వీధులలో మబ్బుల ఇంట-భద్రంగా దాగున్నావు; ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు-గుమ్మము నుండీ రావోయీ! జల జల జలతార్ (రు)…