ఎండా వానా, కప్పల పెళ్ళి

  వానా వానా వల్లప్ప!- అప్పల కొండకు దండాలు! వానల దేవుడ! దబ్బున ఇలకు-ఇలాగ రా! రా! రావోయీ!   విను వీధులలో మబ్బుల ఇంట-భద్రంగా దాగున్నావు; ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు-గుమ్మము నుండీ రావోయీ! జల జల జలతార్ (రు)…

భామినులార! సరగున రండీ!

  పరుగిడి, వడివడి, వేగమె రండీ   ఏ మాత్రము జాప్యమును సేయకనూ;   భామినులార! సరగున రండీ!   సత్వరమే తామెల్లరునూ   పరుగిడి, వడివడి, వేగమె  రండీ!  ||   తులసీ మాలలు అల్లుదము కళకళలాడును హరిత వర్ణముల   జలజనాభునీ గళమున…

మనీకై మస్కా

  “నేను విఠల్ మాస్టర్ ని! నేను ఒక సినిమా కంపెనీని స్థాపిస్తున్నాను. కొత్త బ్యానర్ పైన తీసే సినిమాలు లాభాలను తెస్తాయి. కాబట్టి నేను పెట్టబోతూన్న సినిమా కంపెనీలో మీరు షేర్లు పెట్టి, భాగస్వాములు అవండి.” అంటూ వచ్చిన అభ్యర్ధనకు అనేకమంది స్పందించారు.…