ఒక స్పర్శతోసందేహాలు నివృత్తమవుతాయో మరిన్ని జాగృతమవుతాయో ఇష్టానికి దూరంగాఅడుగులేసినప్పుడే తెలుస్తుందిమొరాయించిన మనసు బరువుఎన్నివేల టన్నులో ఆలోచన రెండు రకాలవుతుందిచంద్రుడొచ్చినప్పుడొకలా సూర్యుడిని చూసాక మరోలాఎంత సందేహాత్మకం ఈ జీవితం సరిబేసి సంఖ్యల్లో ఓటెవరికంటూ వున్నట్టుండి…వరసగాఅద్ధం ప్రకటించడం పోగొట్టుకుంటుంది ఏకాంతపు జాడల్లో కూడా నన్ను…