సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి రచన, తానా వారి 2019 నవలల పోటీలో రెండులక్షల బహుమతి పొందిన “కొండపొలం” చదవగానే నాకు ఆల్కెమిస్ట్ (తెలుగులో పరుసవేది) గుర్తొచ్చింది. కొండపొలం గురించి రాసేముందు ఆల్కెమిస్ట్ పుస్తకం గురించి క్లుప్తంగా. ఆల్కెమిస్ట్ అనే పుస్తకం (చిన్న…