స్వయంకృతమా, సాను ‘భూతమా’?

మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను ఆసక్తి రేకెత్తించిన ఉప ఎన్నికలు ముగిసాయి. 18 అసెంబ్లీ సీట్లలో 15, ఒక పార్లమెంటు సీటును కైవసం చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఆ గెలుపు కూడా అత్తెసరి మెజారిటీతో కాకుండా అద్భుతమైన మెజారిటీతో…

రమ్మని, పొగ పెట్టటం దేనికి?

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నిరాహార దీక్ష చేసిన దరిమిలా, కేంద్ర ప్రభుత్వం పౌర సమాజ ప్రతినిధులకు లోక్ పాల్ బిల్లు రూపొందించటానికి ఏర్పడిన సంయుక్త ముసాయిదా కమీటిలో చోటు కల్పించి దాదాపు రెండు నెలలు కావొస్తున్నది. ఒక్కడుగా నిరాహార దీక్ష…

కమ్యూ”నిజం” కాలం చేసిందా?

సామాజిక పరిణామ క్రమంలో రకరకాలుగా ఏర్పడే అసమానతలను తొలగిస్తూ సంఘజీవిగా ఉన్న మనిషి సామాజిక జీవనవిధానాన్ని సంస్కరించే ప్రయత్నాన్ని స్థూలంగా కమ్యూనిజమని మనం అభివర్ణించుకోవచ్చు. ప్రతి సమాజంలోనూ పాలించేవారు, పాలింపబడే వారు ఉంటారు. వీరినే, పీడించేవారు (బూర్జువా వర్గం), పీడింపబడేవారుగా (శ్రామిక…

ఎన్నికలు – మరో ప్రహసనం

దాదాపు నెల రోజుల క్రితం అవినీతికి వ్యతిరేకంగా అన్నహజారే ఉద్యమం మొదలేసారు. దాదాపు అదే సమయంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నేపధ్యంలో జరగబోయే ఎన్నికలు మరింత ఆసక్తిని కలిగించాయనేది నిర్వివాదాంశం.   గత్యంతరంలేని పరిస్థితుల్లో దాదాపు…