ముఖ్యమంత్రి అవుదామనే దురాశతో ఉప ఎన్నికలకు జగన్ కారణమయ్యాడట! ఈ విమర్శలేవో నల్లారి వారో, నారా వారో చేస్తే సరిపుచ్చుకోవచ్చు. ఆఘమేఘాల మీద సి.ఎం. అయిపోదామని పార్టీ పెట్టి, గిరాకీ లేక ఆ పార్టీనే అమ్ముకొని, రాజ్యసభ సీటు కొనుక్కున్న కొణిదెల…
Tag: political satire
చిటపటలు-11 “సాం బేర్ బేరియన్స్”
ఆస్తికుడైనా, నాస్తికుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడని కరుణానిధి నిరూపించాడు. మునుపు “రామసేతు” వివాదం చెలరేగినప్పుడు “రాముడు ఎవరు? ఆయనేమన్నా ఇంజనీరా? అసలు రాముడనే వ్యక్తి ఉన్నాడనటానికి ఆధారాలు ఉన్నాయా”? అని ప్రశ్నించిన కరుణానిధి ఇప్పుడు మాత్రం “రాముడంతటివాడికే పదవీ వియోగం…
చిటపటలు-09 “డిగ్గీ మంత్రదండం రాజా”
మంత్రి పదవి లేకపోయినా, తన దగ్గర మంత్రదండం ఉన్నదని నిరూపిస్తూ డిగ్గీరాజా ఇప్పటిదాకా ఎన్నెన్నో మహిమలు చూపించారని మనకు తెలుసు కదా! ఇప్పుడు లేటెస్టుగా, బాబా రాందేవ్ అనుచరుడు బాలకృష్ణ దగ్గర చట్టవ్యతిరేకంగా పాస్ పోర్టులు ఉన్నాయని, అతను భారతీయుడు ఎంతమాత్రం…
చిటపటలు-08 “మంత్రదండం”
ఏమైందో ఏమిటో మన ప్రధానికి…. మొన్నేమో తీవ్రవాదాన్ని ఎడాపెడా ఎదుర్కునేందుకు మరోసారి కంకణం కట్టుకున్నానని చెప్పారు. నిన్నేమో అవినీతిని అంతమొందించటానికి తన దగ్గర మంత్రదండమేదీ లేదని చెబుతున్నారు! మిస్టర్ ప్రైం మినిస్టర్ సార్, మంత్రదండం సంగతి తర్వాత. అసలు మీ కాళ్ళు…
చిటపటలు 02 – “చంటబ్బాయ్ ఛాలెంజ్”
కొత్త కాంగ్రెసోడు కాకాల బాకా ఆపడని కొత్త సామెత. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు పంచెలూడదీసి పరుగెత్తిస్తామన్న పులి, ఈరోజు కాంగ్రెస్ కండువాలో దూరి కేక పుట్టిస్తున్నదని కడపలోని ప్రతి గడప కోడై కూస్తున్నదట. జగన్ పై భీకరంగా విమర్శలు గుప్పిస్తూ…ఆరు…