మీరా చెప్పని మోడీ కోడు!

    శిష్య: నమస్కారం గురూ! గురు: మస్కారాలు శిష్యా! వెర్రోహం….వెర్రోహం! శిష్య: ఇదేమిటి గురూ! ఈ టైపు కుర్తా వేసుకొన్నారు? గురు: ఇది బొందోహం కుర్తా అన్న కొత్త టైపు రా! శిష్య: అటులనా గురూ! బై ద వే…మీ బొంద కుర్తాను చూడగా…

ఇన్ సబ్ కో సన్మతి దే భగవాన్!!

తాజా ఎన్నికల ఫలితాలపై ప్రముఖుల ప్రతిస్పందన!   <a href=”http://www.bidvertiser.com”>pay per click</a>

ఇండియన్ ఫూల్స్ లీగ్ – ఎవ్రీ థింగ్ ఈజ్ ఫిక్స్‍డ్!

    “హల్లో!  నేను రావణ్ భూస్వామి! వెల్కం టు టీవీ నెవర్. “ఏమిటీ కాంట్రవర్సిటీ” వారి గ్యాస్ అవర్ లో ఈరోజు డిస్కషన్‍కు మేం పిలిచిన ప్యానల్ మెంబర్స్ ను ఒక్కసారే చెప్పేస్తే మా వ్యూయర్ షిప్ మునిగిపోయే అవకాశముంది.…

కాకి దాహం

అనగనగా ఓ ఆంధ్రా కాకి. దానికి దాహం వేసింది. నీళ్ళకోసం తెలంగాణా, కోస్తా, రాయలసీమ జిల్లాలన్నీ వెతగ్గా, వెతగ్గా చివరకు మహారాష్ట్ర  సరిహద్దుల్లో ఒక కుండ కనిపించింది. కానీ, అందులో నీళ్ళు కాకికి అందనంత అడుగున వున్నాయి. ఆలోచించగా ఆలోచించగా కాకికి…

రెండో కృష్ణుడు

మార్నింగ్ మార్నింగ్ జయమ్మ నిద్ర లేచేసరికి, వూరు వూరంతా ఇంటిగుమ్మం ముందు గుమికూడి వున్నారు.   “విన్నావా జయమ్మా..? నీ అల్లరి కుట్టి మా ఇటుకల బట్టిలోని మట్టి మొత్తం కాజేసాడు.!” “నీ గారాల పట్టి, మా కంట్లో దుమ్ముకొట్టి, ఎకరాలకు…

యియ్యాల్టి రామాయనం – రామ రాజ్యం

అప్పన్న :  ఎరా! అందరూ రామ రాజ్యం తెత్తాం రామ రాజ్యం తెత్తాం అంటారు కదా మరి ఆ వాల్మీకోరు సెప్పినట్లు రాములోరి ఇగ్రహాన్ని కుర్సీలో పెట్టి దానికి అబిసేకం సేసి ఆయన్ని అక్కడ ఉంచి రోజూ నైవేద్దం పెట్టి ఆయన…

ఉత్పాత మాలలు

“గురూ! గూ..రూ! గు….రు…గూ…రూ” “వెర్రోహం! ఆ నాటక పద్యాల బాకా పీకుడేలరా?” “ఏమిటో గురూ! ఈ మధ్య ఏమీ తోచడం లేదు. అందుకనే ఇలా రాగాలను సాగుబడి చేస్తున్నాను!” “అక్కుపక్షీ! అడుక్కుతినేవాడికి అరవై రకాల రుచులురా! బడాస్వాముల స్కాములు, సిబీఐలూ, ఎస్బీయైలూ,…

ఇండియన్ పొలిటికల్ లీగ్

“గురూ!” “ఎంద శిష్యా?” “మామూలుగా నేను నోరెత్తగానే నా బొందలోని సందేహాన్ని ఇట్టే కనిపెట్టేవారు….నేడేమిటి…ఇలా ఎంద అంటున్నారు?” “హు..హు..హు…కాలమహిమ శిష్యా! విషయమేంటో చెప్పు.” “గురూ! గత సంవత్సరం ఇదే ఐపిఎల్ సీజన్లో మీరు నాకు మహత్తరమైన ఉప్పుదేశాన్ని చేశారు. దాన్ని గుర్తుచేసుకుంటూ…

నంగిరి ప్రశ్నలు – తింగరి సమాధానాలు

“నమస్కారాలు గురూ!” “వెర్రోహం! పరగడుపునే ఈ నా మస్కాలేమిటిరా శిష్యా!” “గురూ! మార్నింగ్ మార్నింగ్ కొన్ని విచిత్రమైన అనుమానాలు పుట్టుకొచ్చాయి. అడగమంటారా?” “అడుసు కడుక్కోడానికే, అనుమానం తీర్చుకోడానికే పుట్టాయిరా అక్కు శిష్య పక్షీ. అడుక్కో కడుక్కో” “ధన్యోస్మి! పృష్ట తాడనాత్ దంతభంగః…

జైల్ సిటీ

“నమస్తే గురూ!” “వ్యాపారాభివృద్ధిరస్తు శిష్యా!” “ఆహా! ఆశీర్వదిస్తే మీలాంటజ్ఞానులే ఆశీర్వదించాలి?” “వెర్రోహం! అదేరా శిష్యవాత్సల్యమంటే? ఇంతకూ నీకా ప్రళయంతకమైన వ్యాపారాలోచన ఎలా వచ్చిందో విశదీకరించు!” “తప్పక గురూ!” “అస్తు! మొదలెట్టు!!” “గురూ! ఈనాడు పేపర్లు తిరగేస్తే మనక్కనబడే ప్రముఖ వార్తలే నా…